BHIM NEWS

Telugu News Channel

“డయాబెటిస్ డే” కి మెడికవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

1 min read
Spread the love

సంత బొమ్మాలి: నవంబరు 14 (భీమ్ న్యూస్) సంత బొమ్మాళి మండలం లక్కివలసలో డయాబెటస్ డే సందర్భంగా గంగాధర్ క్లినిక్ డాక్టర్ మాతల ఆనందరావు , విశ్వనాద్ మరియు మెడికవేర్ హాస్పిటల్స్ వారి అద్వర్యంలో సోమవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరానికి 287 మంది రోగులు హాజరైయ్యారు. వీరిలో 137 మందికి ఈ.సి.జి లు, 106 మందికి రక్త పరీక్షలు చేశారు. అనంతరం రోగులందరికీ ఉచితంగా నాణ్యమైన మందులు సరఫరా చేశారు. ఇంత పెద్ద స్థాయిలో మెడికల్ క్యాంప్ విజయవంతం చేయడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి, పరిసర గ్రామ ప్రజలకు డాక్టర్లు ఆనందరావు, విశ్వనాధం లు ధన్యవాదాలు తెలిపారు.

2 thoughts on ““డయాబెటిస్ డే” కి మెడికవేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *