BHIM NEWS

Telugu News Channel

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు

1 min read
Spread the love

భీమ్ న్యూస్ నందిగాం ప్రతినిధి (ఫిబ్రవరి 10) శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలం దిమిలాడ గ్రామంలో ఇటీవల కాలంలో ఆ గ్రామానికి చెందిన సనపల రమణయ్య విశాఖపట్నంలో తహసీల్దార్ గా పనిచేస్తూ హత్యకు పాల్పడి మరణించిన కుటుంబానికి మరియు టెక్కలి మండలం గూడెం గ్రామానికి పిట్ట రాము బి.ఎస్,ఎఫ్ జవాన్ వీర మరణం చెందిన కుటుంబానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వెళ్లి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిగాం మండలం మాజీ ఎంపీపీ సభ్యులు యర్ర చక్రవర్తి, మండల పార్టీ అధ్యక్షులు తమిరి ఫాల్గుణ రావు, జేసీయస్ కన్వీనర్ జడ్యాడ. జయరాం, సర్పంచులు పోలాకి మోహన్ రావు, అట్టాడ శ్రీనివాస్, ప్రభాకర్, గూడెం సర్పంచ్ పిట్ట సంతోషమ్మ, రెడ్డి మాస్టర్, ఆదిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *