BHIM NEWS

Telugu News Channel

ఆఫ్ శారీ ఫంక్షన్లో గురునాథ్ యాదవ్

1 min read
Spread the love

భీమ్ న్యూస్ టెక్కలి ప్రతినిధి (ఫిబ్రవరి 12) శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి, అయ్యప్ప నగర్ లోని ఆదివారం జరిగిన మెట్ట తేజారావు కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్ కు టెక్కలి నియోజకవర్గం వైసీపీ నాయకులు, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు గురునాధ్ యాదవ్ విచ్చేశారు. చిన్నారి చరిష్మ ను దీవించారు. ఆయనతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *