BHIM NEWS

Telugu News Channel

4వ రాష్ట్ర కరాటే కాంపిటీషన్ లో కాట్రేనికోన మండలం

1 min read
Spread the love

భీమ్ న్యూస్ ముమ్మడివరం ప్రతినిధి (ఫిబ్రవరి 13) అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ఆదివారం అమలాపురంలో జరిగిన 4వ రాష్ట్ర కరాటే కాంపిటీషన్ లో కాట్రేనికోన మండలం బేతని ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ప్రధమ ద్వితీయ, తృతీయ స్థానాలలో మెడల్స్ సాధించారు. మెడల్స్ సాధించిన విద్యార్ధులను స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ ఎలిజబెత్ రాణి, లోకల్ మేనేజర్ డేసి మని, సిస్టర్ అరుణ, సర్వేశ్వరరావు, రమేష్, లక్ష్మి, మోహన్ లను స్కూల్ టీచర్స్ అభినందించారు. బెతని స్కూల్ కరాటే మాస్టర్ రారాజు కి శుభాకాoక్షలు తెలియజేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్షల్ ఆర్ట్స్ బాల బాలికలకు అవసరం అని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *