BHIM NEWS

Telugu News Channel

తిలక్ తో మజ్జిశ్రీనివాసరావు కలయిక

1 min read
Spread the love

భీమ్ న్యూస్ నందిగాం ప్రతినిధి (ఫిబ్రవరి 13) శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నందిగాం మండలంలో వైసిపి పార్టీ కార్యాలయం వద్ద విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కి శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ అభ్యర్థి పేరాడ తిలక్ బొకే ఇచ్చి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, తినితి నారాయణరావు మూర్తి, బొమ్మల గున్నయ్య, మోహన్ రెడ్డి బాబురావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *