April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వివాహ వేడుకలకు కిల్లి రామ్మోహన్రావు

1 min read

భీమ్ న్యూస్ నందిగాం ప్రతినిధి (మార్చి 13) శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నందిగాంలో మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ కురుమాన బాలకృష్ణ సోదరుడు శ్యామలరావు కుమారుడు వివాహ వేడుకలకు వైఎస్సార్సీపీ నేత డా. కిల్లి రామ్మోహనరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సర్పంచ్ ప్రతినిధి జె.సి.ఎస్. కన్వీనర్ జయరామ్, లోకనాదం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *