April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

తహశీల్దార్ రజనీ ఇంట్లో ఏ.సి.బి. సోదాలు

1 min read

భీమ్ న్యూస్ హన్మకొండ (మార్చి 13) తెలంగాణా రాష్ట్రం హన్మకొండ జమ్మికుంట తహసీల్దార్ రజినీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. తహశీల్దార్ రజినీ ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్నారని ఏ.సి.బి. కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నేడు హన్మకొండలో ఉన్న తహసీల్దార్ రజనీ ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లలో సైతం ఏ.సి.బి. అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తహశీల్దార్ రజని పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

More Stories

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *