April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నా ప్రాణం టీడీపీ – సైకిల్ గుర్తు: మాజీ మంత్రి పరసారత్నం

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి  తిరుపతి జిల్లా నాయుడుపేట (మార్చి 13) టీడీపీ నా ఊపిరి , నా ప్రాణం సైకిల్ గుర్తు నేను ఎప్పటికీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శిష్యుడిగా నే వుంటానని మాజీ మంత్రి పరసా వెంకటరత్నం తెలిపారు.మంగళవారం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం గొట్టుప్రోలులో జరిగిన తెదేపా అభ్యర్థిని డా. నెలవల విజయశ్రీ పరిచయ కార్యక్రమంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాన్ని అందరూ గౌరవించి రెట్టింపు ఉత్సాహంతో పని చేసి విజయశ్రీకి భారీ విజయాన్ని అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ చంద్రబాబును ముఖ్యమం త్రిగా చూడాలన్నదే ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు.

1 thought on “నా ప్రాణం టీడీపీ – సైకిల్ గుర్తు: మాజీ మంత్రి పరసారత్నం

  1. I have read some excellent stuff here. Definitely value bookmarking for revisiting. I wonder how much effort you put to make the sort of excellent informative website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *