ఆంధ్రప్రదేశ్ లో ఏబీపీ – సీఓటర్ ఒపీనియన్ పోల్: ఏ పార్టీకి అనుకూలం.?
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి జాతీయం -న్యూఢిల్లీ (మార్చి 14) దేశంలో అత్యంత విశ్వసనీయమైన ఒపీనియన్ పోల్స్, సర్వేలు ప్రకటించే సంస్థ సీఓటర్ ఆధ్వర్యంలో ఏబీపీ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లో సంచలన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఏబీపీ సీఓటర్ నిర్వహించిన ఒపీనియన్ పోల్లో ఎన్డీఏ కూటమి స్వీప్ చేయబోతోందని తేలింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా..అందులో ఇరవై స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించనుంది. మరో ఐదు స్థానాల్లో మాత్రమే. అధికార వైసీపీ విజయం సాధించబోతున్నట్లుగా తేలింది.
ABP C-voter : ఏపీలో NDA దే ఊపు
సీట్ల షేరింగ్
కాంగ్రెస్- (UPA) – 0
TDP+JSP+BJP ( NDA)- 20 లోక్ సభ స్థానాలు,
వైకాపా (YSRCP) 5 లోక్ సభ స్థానాలు . కైవసంగా తెలుపుతున్నాయి.