April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

బస్సును వెనుక నుండి ఢీ కొన్న లారీ – ప్రయాణికులకు స్వల్ప గాయాలు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (మార్చి 17)

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలో ఉన్న బయ్యా వారి కండ్రిగ  వద్ద   నాయుడుపేట నుంచి మల్లాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు  ప్రయాణికులును దించేందుకు ఆగిన సమయంలో బస్సును వెనకనుంచి లారీ ఢీ కొట్టింది.ఈ ఘటనల లో బస్సులోని ప్రయాణికులు కు స్వల్ప గాయాలు అయినట్టు సమాచారంతో 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమాచారం  తెలుసుకున్న  చిట్టమూరు ఎస్సై బలరాం కేసు  నమోదుచేసి బస్సును ఢీ కొట్టిన లారీ యజమాని పై జరిమానా విధించారు. బస్సుకు తగిన మూల్యాన్ని చెల్లించవలసిందిగా ఆదేశాన్ని జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *