April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఏసీబీ దాడిలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారి

1 min read

భీమ్ న్యూస్ విజయవాడ ప్రతినిధి (మార్చి 19) కృష్ణా జిల్లా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెహికల్ డిపోలో ఏసీబీ అధికారులు సోమవారం ఆకస్మిక దాడులు చేశారు. ఏసీబీ డిఎస్పి బంగారు రాజు ఆధ్వర్యంలో జరిగిన దాడిలో డిపో ఇంచార్జ్ ఏ.ఈ. ఈశ్వర్ కుమార్ 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడి చేయడం జరిగిందని ఏసీబీ అధికారులు మీడియాకి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *