April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

విన్నమాల చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (మార్చి 22) తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని విన్నమాల గ్రామ సచివాలయం ఎదురుగా చెరువులో గుర్తు తెలియని మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *