April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

చిట్టమూరులో పగడ్బందీగా10వ తరగతి పరీక్షలు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి చిట్టమూరు (మార్చి 24) తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం  కేంద్రం లో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలు కు చిట్టమూరు పోలీస్ శాఖ పకడ్బందీగా భద్రత చర్యలు కల్పించి, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు నిర్ణీత సమయానికి హాజరు కావడానికి ఎలాంటి సమస్యలు లేకుండా పోలీస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా తక్షణ వైద్య సదుపాయం కోసం ఆరోగ్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు.పరీక్షా ప్రాంగణంలో పాఠశాల నందు ప్రశాంత వాతావరణ కనిపిస్తున్నాయి. పరీక్ష ఆవరణంలో ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా పరీక్షా కేంద్రంలో పరీక్షలు పగడ్బందీగా నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *