April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కలిసిన కావ్య కృష్ణారెడ్డి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి కావలి (మార్చి 25) బీజేపీ జిల్లా అధ్యక్షుడు శీపారెడ్డి వంశీధర్ రెడ్డి ని కావలి నియోజకవర్గ టీడీపీ – జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి బొకే అందజేశారు. బీజేపీ తో పొత్తులో భాగంగా మర్యాద పూర్వకంగా కలిశానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *