నిరుపేదలకు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఫల సరుకులు పంపిణీ
1 min read
భీమ్ న్యూస్ ప్రతినిధి గూడూరు (మార్చి 25) తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలాజీ నగర్ లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల ఫల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సెక్రెటరీ చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పి.డి.కరిముల్లా, గ్రానైట్ ప్రభాకర్, ఐ.టి.ఐ ప్రభాకర్, వాచ్ షాప్ రాము, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, పోతిరెడ్డి పెంచలయ్య, సంచి మునిప్రసాద్, నాగరాజు, కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.