April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించండి: డి.ఎల్.డి.ఏ. రాష్ట్ర చైర్మన్ గొల్లపల్లి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (మార్చి 27) నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయితీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీ పాగావారిపాలెం లలో గడప గడపకు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సి.ఎం. జగన్ మోహన్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంటు సభ్యులు విజయ్ సాయి రెడ్డిని, కోవూరు శాసన సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అఖండ మెజారటీతో మళ్ళీ గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ది సంస్థ రాష్ట్ర చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ యాదవ్ గ్రామస్థులను కోరారు. ఈ కార్యక్రమంలో డేవిస్ పేట వైఎస్సార్సీపీ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ నెల్లూరు వెంకటరమణయ్య, సర్పంచ్ మేనాటి ప్రభావతి, సర్పంచ్ భర్త మేనాటి ప్రసాద్ రెడ్డి, స్థానిక వైసీపీ కార్యకర్తలు గడ్డం చెంచయ్య, గందళ్ళ రమణయ్య, వైకాపా అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *