April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నిత్య అన్నదాన పథకానికి విరాళం

1 min read

 భీమ్ న్యూస్ ప్రతినిధి  శ్రీకాళహస్తి (మార్చి 27)   తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానమునకు బుధవారం కడపకు చెందిన రవీంద్రారెడ్డి నిత్య అన్నదాన పథకానికి 20వేల రూపాయలు చెక్కు ద్వారా దేవస్థాన పాలకమండలి చైర్మన్ కు అందజేశారు. ఆయనకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *