April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వధూవరులను ఆశీర్వదించిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్

1 min read

 

   భీమ్ న్యూస్ ప్రతినిధి ఒంగోలు (మార్చి 29) ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం A1 కన్వెన్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ  కుమారుడి వివాహానికి, ఎస్.బి సిఐ కె.రాఘవేంద్ర రావు  కుమార్తె వివాహానికి, పొదిలి నందు తిరుమలశెట్టి వారి వివాహా మహోత్సవానికి విచ్చేసి వధూవరులను జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్  ఇమ్మడి కాశీనాథ్ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, షఫీ, శిరిగిరి చలపతి, గుమ్మా గంగరాజు, పట్నం శ్రీను, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *