April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

వీర మహిళ నాగరత్నంను ఘనంగా సన్మానించి సుధాకర్

1 min read

భీమ్ న్యూస్ కావలి ప్రతినిధి (మార్చి 30) నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అలహరి సుధాకర్, వీర మహిళ నాగరత్నం యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కృష్ణ, పెన్నా కో – ఆర్డినేటర్ గా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. పార్టీ కోసం పదవులు ఆశించకుండా గడిచిన కాలంలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి నాగరత్నం యాదవ్ ను ప్రతి ఒక్క వీర మహిళ ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. నాగరత్నం యాదవ్ అనేక ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు ప్రసన్న, నందిని, కావలి నియోజకవర్గం వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *