April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నిరంకుశత్వం, ప్రజాస్వామ్యం అణిచివేతకు వ్యతిరేకంగా సంఘీభావ ప్రదర్శనకు ఆహ్వానం: నీరు గట్టు నగేష్

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (మార్చి 31) నిరంకుశత్వం, ప్రజాస్వామ్య అణిచివేతకు వ్యతిరేకంగా సంఘీభావ ప్రదర్శన ఇటీవల జరిగిన మన జాతీయ అధ్యక్షులు మరియు ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దృష్ట్యా ఢిల్లీలో INDIA బ్లాక్ ఆధ్వర్యంలో మార్చి 31న రాంలీలా మైదానంలో జరగనున్న  నిరంకుశత్వం మరియు ప్రజాస్వామ్య అణిచివేత కు వ్యతిరేకంగా సంఘీభావ ప్రదర్శన పురస్కరించుకుని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగoగా ఆదివారం 31/3/24వ తేదీన తిరుపతిలోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉదయం 10.30 నిరసన కార్యక్రమం జరుగును కావున ఇండియా కూటమిలో భాగస్వామ్యాలు అయిన సి.పి.యం. సి.పి.ఐ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర ప్రజాస్వామిక ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ ఇన్చార్జి నీరు గట్టు నగేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *