రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐసీఎస్ అధికారుల బదిలీ.
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (ఏప్రిల్ 03) సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాల మేరకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్, ఐసీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఐఏఎస్‌లు రాజబాబు, గౌతమి, లక్ష్మి షా ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌లు బదిలీ అయ్యారు.