April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఏప్రిల్ 24 నుంచి జూన్ 13 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు : విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (ఏప్రిల్ 02) ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుండి ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యా శాఖ వచ్చే అకడమిక్‌ ఇయర్‌ కోసం జూన్ 12న తిరిగి స్కూల్స్‌ తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్‌ పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎండల కారణంగా మార్చి 18 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నడుస్తున్నాయి. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రస్తుతం బడులను నిర్వహిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *