ప్రశాంతి రెడ్డి గెలుపు కోసం దొడ్ల మల్లిఖార్జున ప్రచారం
1 min readభీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (ఏప్రిల్ 02) నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుడితిపాలెం ఎస్.సి. కాలనీలో తెలుగు దేశం పార్టీ కోవూరు నియోజకవర్గం ఎం.ఎల్.ఎ. అభ్యర్ధి వేమిరెడ్డీ ప్రశాంతి రెడ్డి గెలుపు కోసం దొడ్ల మల్లిఖార్జున అధ్వర్యంలో ఇంటి ఇంటికి 6 ఆరు సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వార గ్రామస్థులకు వివరించి పార్లమెంటు అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కోవూరు ఎం.ఎల్.ఎ. అభ్యర్ధి వేమిరెడ్డీ ప్రశాంతి రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొడ్ల కిష్టయ్య, గుమ్మడి సుకుమార్, సూరి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.