April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

భీమ్ న్యూస్ ముఖ్యాంశాలు

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి  న్యూ ఢిల్లీ (ఏప్రిల్ 02) 

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటి? అసిడవీట్ వేయాలని చెప్పిన స్పందించలేదు సుప్రీంకోర్టు.

ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకపోవడం వైకాపా కుట్రే ఖజానా ఖాళీ చేసి తెదేపా పై దుష్ప్రచారం చంద్రబాబు.

జనసేనలో చేరిన తెదేపా నేత అవనిగడ్డ మండలి బుద్ధ ప్రసాద్.

బంగారం ధర జిగేల్! రికార్డు స్థాయిలో పెరుగుదల.

రూపాయికి ప్రపంచవ్యాప్త ఆమోదం సాధిద్దాం ఆర్బిఐ 90 వసంతాల వేడుకలలో ప్రధాని మోడీ ఆర్బిఐ గవర్నర్ శక్తి కాంత్.

కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను విధానంలో మార్పులేమీ లేవు. స్పష్టం చేసిన ఆర్థిక శాఖ.

జేబీ ఫార్మలో వాటా విక్రయానికి టోరెంట్ ఫార్మా తో కేకేఆర్ చర్చలు.

20 20 మ్యాచ్ లో రాయల్స్ మూడో విజయం, ముంబైకి మూడో పరాజయం.

కేజ్రీవాల్ కు 15 రోజులు జ్యుడీషియల్ క స్టడీ, తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం తరలింపు.

బుద్ధి మార్చుకొని చైనా అరుణాచ లలో మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించిన చైనా.

వికసిత్ భారత్ ఎజెండాతో ఎన్నికల మేనిఫెస్టో మోడీ

రాహుల్ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలపై ఈసీకి భాజపా ఫిర్యాదు.

ఇరాన్ రాయబార కార్యాలయం పై ఇజ్రాయిల్ దాడి సైనిక సలహాదారు సహా పలువురు మృతి.

మిస్ టీన్ గెలాక్సీ యూకే గా సుహాని రావు టైటిల్ దక్కించుకున్న తెలుగు యువతి తొలి దక్షిణాసియా వాసిగా రికార్డ్

కడప లోక్ సభ బరిలో వైయస్ షర్మిల.

టోల్ ప్లాజా ల వద్ద పెంచిన ధరలు రెండు నెలల విరామం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున.

దాదాపు 5 సంవత్సరాలుగా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్న ప్రభుత్వం మరల జనంపై 1148.72 కోట్ల ట్రూ ఆఫ్ భారం.

బంగ్లాదేశ్ లో భాయ్ కాట్ భారత్. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని ఆరోపణ.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3 న తెనాలికి పవన్ కళ్యాణ్.

మార్చి నెల జీఎస్టీ ఆదాయం 1.78 లక్షల కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *