April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ టీడిపిలోకి ?

1 min read

 భీమ్ న్యూస్ ప్రతినిధి కొవ్వూరు (ఏప్రిల్ 03) కొవ్వూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. కొవ్వూరు మండల పరిషత్ అధ్యక్షులు సీనియర్ వైసీపీ నాయకులు కాకర్ల సత్యనారాయణ (నారాయుడు)  గురువారం రోజున చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో ఉన్న నారాయుడు మాజీ ఎమ్మెల్యే కృష్ణ బాబు తో కలిసి వైసిపి పార్టీలో చేరారు. అప్పటినుండి వైసిపి పార్టీలోనే ఉన్న కాకర్ల సత్యనారాయణ పెండ్యాల అచ్చిబాబు ఆహ్వానం మేరకు చంద్రబాబు సమక్షంలో తిరిగి టిడిపి గుటికి చేరుతున్నారు. పార్టీ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు తీసుకుని టిడిపిలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *