April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

మున్సిపాలిటీ పరిధిలో వైసీపీకి భారీ షాక్ – అమిలినేని సమక్షంలో టీడీపీలో చేరిన 43 కుటుంబాలు.

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి కళ్యాణ దుర్గం (ఏప్రిల్ 04) అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు సమక్షంలో  కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డు, 14 వ వార్డు, 16 వ వార్డు లకు చెందిన వైసీపీ నాయకులు చంద్రబాబు, ఎరుకుల మద్దిలేటి, వడ్డే మహేష్, పూసల రంగస్వామి ఆధ్వర్యంలో 43 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వైసీపీ పార్టీకి గట్టి షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకున్నారు…ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *