April 24, 2024

BHIM NEWS

Telugu News Channel

నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

1 min read

భీమ్ న్యూస్ ప్రతినిధి కడప  (ఏప్రిల్ 04) నిజం గెలవాలి యాత్రలో భాగంగా కడప నియోజకవర్గంలోని 45వ డివిజన్లో, చంద్రబాబు  అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్త వరద చంద్రాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి    పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు, కడప పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డప్ప  శ్రీనివాసులు రెడ్డి, కడప నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మాధవి,  తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోయిలకుంట్ల శ్రీనివాసులు అలియాస్ నబీ, కోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *