Home

About Us

Advertisement

Contact Us

  • Facebook
  • X
  • Instagram
  • Pinterest
  • WhatsApp
  • RSS Feed
  • TikTok
BHIM NEWS
  • Home
  • జాతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • అంతర్జాతీయం
  • అమరావతి
Search

టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ప్రకటన.

bhim news Avatar
bhim news
November 10, 2024
Post Views: 41

భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (నవంబర్ 09) తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్‌ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది. వీటిలో పీడియాట్రిక్‌ కార్డియాక్‌ అనస్తటిస్ట్‌, పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న హిందు మతానికి చెందిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్‌ 15 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు Tirumala Venkateswara Temple అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org/ చూడొచ్చును 

మొత్తం ఖాళీల సంఖ్య: 02

  • పీడియాట్రిక్ కార్డియాక్ అనస్తటిస్ట్: 01
  • పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్: 01

ఇతర సమాచారం :

  • అర్హత: ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హిందూ మతానికి చెందిన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
  • వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు; ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
  • జీతం: నెలకు రూ.1,01,500- రూ.1,67,400 వేతనం ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డైరెక్టర్, శ్రీ పద్మావతి చిల్డ్రన్స్‌ హార్ట్ సెంటర్, బీఐఆర్‌ఆర్‌డీ దగ్గర, తిరుపతి’ చిరునామాకు పంపించాలి.

నోటిఫికేషన్‌  :

వాటర్ అండ్ పుడ్ ల్యాబోరేటరీలో  :

మరోవైపు టీటీడీ ( తిరుమల తిరుపతి దేవస్థానములు) వాటర్ అండ్ పుడ్ ల్యాబోరేటరీలో ఒక పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. HOD/Quality Manager పోస్టుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 62 ఏళ్ల లోపు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకునే వారు.. కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, డైరీ కెమిస్ట్రీ, పుడ్ సెఫ్టీ, పుడ్ టెక్నాలజీలో కానీ మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం పదేళ్ల పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

నోటిఫికేషన్‌ 

అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tirumala.org/ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన తర్వాత మార్కెటింగ్ గోడాన్ ఫస్ట్ ఫ్లోర్, గోశాల పక్కన, తిరుమల- 517504 చిరునామాకు పంపించాలి. నవంబర్ 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఎంపికైన వారు కాంట్రాక్ట్ పద్ధతిలో రెండేళ్లు పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌, నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Spread the love

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Contact: Vidyadhar Reddy – 9666304666

Featured Articles

  • ఏపీలో కుండపోత వానలు – పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ.

    ఏపీలో కుండపోత వానలు – పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ.

    May 5, 2025
  • బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం : 8 మంది మృతి.

    April 13, 2025
  • కలువాయిలో కూలిన కల్వర్టు

    కలువాయిలో కూలిన కల్వర్టు

    April 13, 2025
  • రాష్ట్ర స్థాయి రబ్బి పోటీలకు జిల్లా క్రీడాకారులు ప్రయాణం.

    రాష్ట్ర స్థాయి రబ్బి పోటీలకు జిల్లా క్రీడాకారులు ప్రయాణం.

    April 13, 2025
  • ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన శ్రీ వేమ విద్యార్థులు

    ఇంటర్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించిన శ్రీ వేమ విద్యార్థులు

    April 12, 2025

Search

Author Details

Jenifer Propets

Lorem ipsum dolor sit amet, adipiscing elit, sed do eiusmod tempor ut labore et dolore magna aliqua. Ut enim ad minim veniam, quis nostrud exercitation ullamco laboris nisi ut aliquip ex ea commodo consequat.

  • X
  • Instagram
  • TikTok
  • Facebook

Follow Us on

  • Facebook
  • X
  • Instagram
  • VK
  • Pinterest
  • Last.fm
  • TikTok
  • Telegram
  • WhatsApp
  • RSS Feed

Categories

  • Uncategorized (32)
  • అంతర్జాతీయం (3)
  • అనంతపురం (3)
  • అనంతపురం జిల్లా (6)
  • అన్నమయ్య జిల్లా (11)
  • అమరావతి (64)
  • ఆంధ్రప్రదేశ్ (978)
  • ఆముదాలవలస (1)
  • ఇందుకూరుపేట (92)
  • ఉత్తర ప్రదేశ్ (2)
  • ఎచ్చెర్ల (1)
  • ఏలూరు జిల్లా (3)
  • ఒంగోలు (1)
  • ఒంటిమిట్ట (10)
  • ఒడిస్సా (1)
  • ఓజిలి (1)
  • కందుకూరు (2)
  • కడప (1)
  • కడప జిల్లా (13)
  • కర్నూలు జిల్లా (2)
  • కలువాయి (18)
  • కాకినాడ (4)
  • కాకినాడ జిల్లా (4)
  • కాణిపాకం (1)
  • కావలి (4)
  • కుప్పం (9)
  • కృష్ణ జిల్లా (3)
  • కొడవలూరు (2)
  • కొత్తూరు (20)
  • కోట (1)
  • కోటబొమ్మాళి (12)
  • కోవూరు (3)
  • గంగాధర నెల్లూరు (5)
  • గార (5)
  • గుంటూరు జిల్లా (17)
  • గుడిపాల (1)
  • గూడూరు (2)
  • చంద్రగిరి (8)
  • చిట్టమూరు (1)
  • చిత్తూరు (57)
  • చిత్తూరు జిల్లా (81)
  • చీపురపల్లి (1)
  • చెన్నై (3)
  • చేజర్ల (3)
  • జమ్మూ కాశ్మీర్ (1)
  • జాతీయం (34)
  • టెక్కలి (110)
  • తడ (8)
  • తణుకు (3)
  • తమిళనాడు (4)
  • తవనంపల్లి (1)
  • తాడేపల్లి (2)
  • తిరుపతి (63)
  • తిరుపతి జిల్లా (259)
  • తిరుమల (37)
  • తూర్పు గోదావరి జిల్లా (5)
  • తెలంగాణ (18)
  • తొట్టంబేడు (1)
  • తోటపల్లి గూడూరు (7)
  • దుత్తలూరు (1)
  • దొరవారిసత్రం (5)
  • నందిగాం (16)
  • నంద్యాల (19)
  • నగరి (5)
  • నగరి (5)
  • నరసన్నపేట (2)
  • నాగలాపురం (1)
  • నాయుడుపేట (30)
  • నెల్లూరు (25)
  • నెల్లూరు జిల్లా (182)
  • నెల్లూరు రూరల్ (9)
  • న్యూఢిల్లీ (15)
  • పర్లాకిమిడి జిల్లా (1)
  • పలమనేరు (3)
  • పలాస (6)
  • పశ్చిమ గోదావరి జిల్లా (5)
  • పాతపట్నం (12)
  • పుంగనూరు (2)
  • పూతలపట్టు (2)
  • పెళ్లకూరు (41)
  • పొన్నలూరు (1)
  • ప్రకాశం జిల్లా (4)
  • ప్రొద్దుటూరు (4)
  • బంగారుపాళ్యం (1)
  • బాపట్ల జిల్లా (1)
  • బీహార్ (1)
  • బుచ్చిరెడ్డిపాలెం (5)
  • బూర్జ (2)
  • బొండపల్లి (1)
  • బోగోలు (2)
  • మంగళగిరి (1)
  • మచిలీపట్నం (1)
  • మచిలీపట్నం జిల్లా (4)
  • మర్రిపాడు (1)
  • మహబూబాబాద్ (1)
  • ముండ్లమూరు (1)
  • ముత్తుకూరు (2)
  • మెలియాపుట్టి (8)
  • రాజమండ్రి (3)
  • రాయచోటి (5)
  • రేణిగుంట (7)
  • లింగసముద్రం (1)
  • వజ్ర కొత్తూరు (2)
  • వజ్రపు కొత్తూరు (15)
  • వరదయ్యపాలెం (2)
  • వలేటివారిపాలెం (1)
  • వాకాడు (1)
  • వింజమూరు (1)
  • విజయనగరం (4)
  • విజయనగరం జిల్లా (8)
  • విజయవాడ (14)
  • విశాఖపట్నం (15)
  • విశాఖపట్నం జిల్లా (13)
  • వెంకటగిరి (9)
  • వెంకటాచలం (1)
  • వెదురుకుప్పం (1)
  • శింగనమల (1)
  • శ్రీ సత్యసాయి జిల్లా (3)
  • శ్రీకాకుళం (34)
  • శ్రీకాకుళం జిల్లా (264)
  • శ్రీకాళహస్తి (20)
  • శ్రీముఖలింగం (1)
  • సంత బొమ్మాళి (14)
  • సత్యవేడు (11)
  • సవిటి (1)
  • సినిమా (1)
  • సీతంపేట (1)
  • సూళ్లూరుపేట (21)
  • హిర (2)
  • హిర (1)
  • హైదరాబాద్ (13)

About Us

Latest Articles

  • ఏపీలో కుండపోత వానలు – పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ.

    ఏపీలో కుండపోత వానలు – పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ.

    May 5, 2025
  • బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం : 8 మంది మృతి.

    April 13, 2025
  • కలువాయిలో కూలిన కల్వర్టు

    కలువాయిలో కూలిన కల్వర్టు

    April 13, 2025

Calender

November 2024
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
252627282930  
« May   Dec »
  • Instagram
  • Facebook
  • LinkedIn
  • X
  • VK
  • TikTok

Proudly Powered by Inventive.

Scroll to Top