భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (నవంబర్ 12) ఏపీ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్లో కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకూ ఎమ్మెల్యేలకు శిక్షణ కార్యక్రమం కొనసాగింది. శాసనసభకు తొలిసారి ఎన్నికైన 84 మంది, రెండోసారి ఎన్నికైన 39 మందికి పైగా ఎమ్మెల్యేలకి వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి ఆమోదించే వరకూ గల ప్రక్రియపై అవగాహన కల్పించడం జరిగింది.
Leave a Reply