భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు (నవంబర్ 12) చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష మంగళవారం మాత శిశు మరణాలపై సమావేశం నిర్వహించడం జరిగింది. మొత్తం 2 మాతృ మరణాలు, 15 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలతో మాతా శిశు మరణాల కారణాలపై ప్రత్యక్షంగా సమీక్షించ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొంతమంది మాతా శిశువులపై ప్రత్యక్షంగా తల్లులను సమస్యలను గురించి చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు.
Leave a Reply