భీమ్ న్యూస్ కర్నూలు (నవంబర్ 20)
– కర్నూలులో హృదయ విదారక ఘటన.
– బాలుడిని తీవ్రంగా కొట్టి, ఒంటిపై రంగు పోసి భిక్షాటన చేయిస్తున్న ముఠా.
– ఎండకు తాళలేక దాహార్తితో అల్లాడిన బాలుడు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానికులు.
– బాలుడిని రక్షించాలని మంత్రి నారా లోకేష్ కు పిలుపు.
– బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని రక్షించాలంటున్న బాటసారులు, పరిచారకులు, పుర ప్రజలు
– నిమ్మకునిరేతినట్లు వ్యవహరిస్తున్న పోలీస్ , రెవెన్యూ, శిశు సంక్షేమ శాఖ అధికారులు.
– కొన్నేళ్లుగా కర్నూల్ జిల్లాలో ముఠాగా ఏర్పడి పసిపిల్లలతో భిక్షాటన చేయిస్తున్న పట్టించుకోని కర్నూల్ జిల్లా పోలీసులు.
– మాముళ్ళు ముడుపులో అధికారులు, పోలీసులు నిర్లక్ష్య వైఖరి.
– విపరీతంగా మట్కా ఆడుతూ యువకులు జీవితాలు సైతం నాశనం చేసుకుంటున్న వైనం.
Leave a Reply