భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (నవంబర్ 22) కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారిని కేంద్ర సహాయక మంత్రి రక్షణకిల్ ఖడ్సే, ఎన్సీబీసీ చైర్మన్ హన్సరాజ్ అహిర్, ఎంపీ శ్రీకాంత్ షిండే కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేకంలో పాల్గొన్నారు. ముందుగా కేంద్రమంత్రికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు అధికారులు తీర్థప్రసాదాలను అందించారు.
Leave a Reply