భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు (డిసెంబర్ 01) చిత్తూరు జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావ దేవి ఆధ్వర్యంలో, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆదివారం చిత్తూరు ప్రభుత్వాసుపత్రి నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ కార్యక్రమంను నిర్వహించారు. ఈర్యాలీ నందు హెచ్ఐవి /ఎయిడ్స్ నివారణకు నినాదాలతో అపోలో విద్యార్థుల గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. తదనంతరం జెడ్పీ మీటింగ్ నందు కళా జాతర బృందంతో కార్యక్రమాలు నిర్వహించారు.
Leave a Reply