భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాకుళం (డిసెంబర్ 08) శ్రీకాకుళం జిల్లాకు సిక్కోలు ను క్రీడ హబ్ గా తీర్చి దిద్దుతామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. అనంతరం కొండ చిన్నారావు, చిన్నప్పుడు దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులచే వస్త్ర అన్న సంతర్పణ కార్యక్రమంలోనూ, శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ రెసిడెన్స్ లో ఆర్యవైశ్య సంఘం నూతన ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు.
Leave a Reply