భీమ్ న్యూస్ ప్రతినిధి గంగాధర నెల్లూరు (డిసెంబర్ 15) చిత్తూరు జిల్లా గంగాధర్ నియోజకవర్గం వేపంజేరి గ్రామ పంచాయతీ చెరువు చైర్మన్ పదవి డి. చిన్నాగిరెడ్డి, వైస్ చైర్మన్ ఎం. నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా టిడిపి పార్టీ సభ్యులు డి. దేవదాసు రెడ్డి, వి. గణేష్ రెడ్డి, ఎం. హరిప్రసాద్, డి. శేఖర్ రెడ్డి, రాజేంద్ర శెట్టి, గోవిందయ్య, మురుగేష్, ఎస్ మురుగేష్, బాలాజీ తదితర టిడిపి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన చెరువు ఛైర్మన్ మండల ఇంచార్జ్ స్వామి దాస్, వి. కె. నాయుడు, చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు సి. ఆర్. రాజన్ తదితరులు అభినందించారు. పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి కమిటీ సభ్యులకి టిడిపి పార్టీ అధ్యక్షులు సి.ఆర్. రాజన్న కి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
Leave a Reply