భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి (డిసెంబర్ 28) తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుండి బ్రతుకు జీవనం కోసం కువైట్ కి వెళ్లి ఇబ్బందులకు గురైన లక్ష్మీ అనే మహిళ శనివారం శ్రీకాళహస్తి పట్టణానికి చేరుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమార్తెల చదువుల కోసం పరాయి దేశం వెళ్లి ఇబ్బందులకు గురైంది. తమ తల్లిని ఇంటికి చేర్చడానికి కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి, నారా లోకేశ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలిపారు.
Leave a Reply