భీమ్ న్యూస్ ప్రతినిధి గంగాధర నెల్లూరు (జనవరి 01) చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రభుత్వ వీప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం. థామస్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేపంజేరి గ్రామపంచాయతీ కె. వెంకటేష్ రెడ్డి, ఎం. హరి ప్రసాద్, నాయి బ్రాహ్మణ అధ్యక్షులు దేవదాస్ రెడ్డి తదితరులు పుష్ప గుచ్చం అందజేసి ఎమ్మెల్యే కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply