భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు (జనవరి 01) చిత్తూరు 8వ వార్డు వెంగల్ రావు కాలనీ నందు బుధవారం సాయంత్రం షాలో మినిస్ట్రీస్ చర్చిలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలను పాస్టర్ జాయ్ లివిస్టన్ నిర్వహించారు. అనంతరం చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పిల్లలకు న్యూ ఇయర్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాలోమ్ చర్చి సభ్యులు, పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Leave a Reply