భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (జనవరి 01) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో ఆచార్య ఎన్. జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల యాజమాన్యం లచే సంయుక్తంగా నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం నేటితో విజయవంతంగా ముగిసింది. జగదేవిపేట గ్రామంలో కిచెన్ గార్డెన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని రవి నాయుడు, ప్రొఫెసర్ శైలజ, గ్రామ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Leave a Reply