భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 25)
తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో డాక్టర్ పాకనాటి హరికృష్ణ ‘సుభాష్ పాలేకర్ వ్యవసాయం’పై శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ సుభాష్ పాలేకర్ మాట్లాడుతూ నేటి యువత ఆర్థిక అభ్యున్నతికి వ్యవసాయం ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యతోపాటు వ్యవసాయ విధానాలను విద్యార్థులకు అందించాలని తెలిపారు.
Leave a Reply