భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 25)
తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును అందుకున్నారు. ఈ మేరకు శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం 2025 కార్యక్రమంలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ పురస్కారాలు- 2024కి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ చేతుల మీదుగా ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా అవార్డును కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా అందుకున్నారు.
Leave a Reply