భీమ్ న్యూస్ ప్రతినిధి కుప్పం (ఫిబ్రవరి 02) చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఆదివారం చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నాటడం బాధ్యతగా తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి మణి ఆదివారం పేర్కొన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం కోసం నడుమూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో కుప్పం ఎఫ్ఆర్ఓ జయశంకర్ పాల్గొన్నారు . ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని ఎస్ఆర్టీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Leave a Reply