భీమ్ న్యూస్ ప్రతినిధి చిత్తూరు (ఫిబ్రవరి 02) చిత్తూరు భవనంలో ఏపిడబ్ల్యూజేఎఫ్ తొలి జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు జయరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే యూనియన్ లక్ష్యం అన్నారు. అక్రిడిటేషన్, ఇంటి స్థలాలు, వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ, గుర్తింపు జర్నలిస్టులపై దాడి నియంత్రణకు కృషి చేస్తామన్నారు. ఐక్యమత్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ లు, నాయకులు కలిసి యూనియన్ ను ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.
Leave a Reply