భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (ఫిబ్రవరి 02) తిరుపతి పోలీస్ గ్రౌండ్ మైదానంలో పోలీస్ సిబ్బందికి డ్రోన్ శిక్షణలో మెలకువలు నేర్పుతూ శిక్షణ ఇస్తున్నట్లు ఆదివారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ బ్యాచ్ శిక్షణ పూర్తి ఐన అనంతరం రెండో బ్యాచ్‌కి శిక్షిస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ వల్ల నేర స్థలానికి చాలా తొందరగా సిబ్బందిని పంపించే అవకాశం ఉందని, తద్వారా నేర నిరాధారణలో డ్రోన్లు వేగవంతంగా పనిచేస్తున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ తెలిపారు.
Leave a Reply