భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (ఫిబ్రవరి 14) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి దామోదరం సంజీవయ్య జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. నేడు శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, జేసీ శుభం బన్సల్ చిత్రపటానికి పూలమాలవేసి ఈసందర్భంగా పుష్పాంజలి ఘటించారు.
Leave a Reply