భీమ్ న్యూస్ ప్రతినిధి తడ (మార్చి 05) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం తడ పారిశ్రామికవాడలోని ఏపీఐఐసీ పరిధిలో ఉన్న అపాచీ కంపెనీలోని కార్మికులు 17 వ తేదీ నుండి క్రమం తప్పకుండా హెల్మెట్ ధరించి కంపెనీకి రావాలని హెచ్ఆర్ మేనేజ్మెంట్ తెలియజేశారు. పని కన్నా ప్రాణం మిన్న, అనే విషయాన్ని ప్రతి ఒక్క కార్మికుడు తెలుసుకొని, ఇంటి నుండి బయలుదేరే ముందే ఆలోచించి మనల్ని నమ్ముకుని ఒక కుటుంబం ఉందని మర్చిపోకుండా హెల్మెట్ ధరించి అపాచీ కంపెనీ రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
Leave a Reply