భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (మార్చి 13) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం మహిళా క్రాంతి భవనంలో బుధవారం రోజు పెళ్లకూరు మండల మహిళ సమాఖ్య కేంద్రంలో లోకోస్ ట్రాన్సాక్షన్ పై ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి మండల ఏపిఎం, సీసీలు, మండల అకౌంటెంట్, వివో ఏ లు తదితరులు హాజరు కావడం జరిగిందని ట్రైనింగ్ నిర్వాహకులు తెలిపారు.
Leave a Reply